హోం బేస్డ్ గ్రోసరీ స్టోర్లు మూసివేత..!!
- February 19, 2026
కువైట్: జాబర్ అల్-అహ్మద్‌లోని ప్రైవేట్ ఇళ్ల నుండి చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న అనేక గ్రోసరీ స్టోర్లను క్యాపిటల్ గవర్నరేట్ సెక్యూరిటీ డైరెక్టరేట్ మూసివేయించిందని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అధికారుల దాడుల్లో లైసెన్స్ లేని ఆహార అమ్మకాలు, ఆన్-సైట్‌లో ఆర్డర్ల స్వీకరణతోపాటు డెలివరీ సేవలు అందిస్తున్నట్లు గుర్తించారు.
ఈ సందర్భంగా లేబర్ మరియు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన పద్నాలుగు మంది వర్కర్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి లైసెన్స్ లేని ఏడు డెలివరీ మోటార్‌సైకిళ్లను సీజ్ చేశారు. సంబంధిత లైసెన్స్‌లు లేకుండా పనిచేయడం, పరిశుభ్రత మరియు చెల్లుబాటు అయ్యే ఆరోగ్య ధృవీకరణ పత్రాలు లేకుండా కార్మికులను నియమించడం వంటి ఉల్లంఘనలకు సంబంధించి 33 నోటీసులు జారీ చేశారు. ప్రజారోగ్యం మరియు భద్రతను కాపాడటానికి నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.
తాజా వార్తలు
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు







