రద్దీ నివారణకు ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..!!
- February 19, 2026
మస్కట్: పవిత్ర రమదాన్ మాసంలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి వీలుగా ట్రక్కుల రాకపోకలను నిలిపివేయాలని నిర్ణయించారు. ఆదివారం నుండి గురువారం వరకు ఉదయం 7 గంటల నుండి 9.30 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు, శనివారం సాయంత్రం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రక్కుల రాకపోకలను నిషేధించారు.
సుల్తాన్ ఖబూస్ రోడ్, మస్కట్ గవర్నరేట్‌లోని అల్ ఖురుమ్ ఇంటర్ సెక్షన్ నుండి ఉత్తర అల్ బటినా గవర్నరేట్‌లోని ఖత్మత్ మిలాహా బోర్డర్ పోస్ట్ వరకు.. సుల్తాన్ తువైని, సయీద్ రోడ్, మస్కట్ గవర్నరేట్‌లోని బుర్జ్ అల్ సాహ్వా రౌండ్అబౌట్ నుండి అల్ దఖిలియా గవర్నరేట్‌లోని బిద్బిద్ బ్రిడ్జి వరకు, మస్కట్ గవర్నరేట్‌లోని ప్రధాన రహదారులల్లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ డైరెక్టరేట్ వెల్లడించింది.
తాజా వార్తలు
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు







