కొందరు వలసదారులకు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేసిన సుప్రీం కమిటీ
- August 29, 2021
మస్కట్: సెప్టెంబర్ నుంచి వ్యాక్సినేషన్ పొందని వలసదారులకు వీసా రెన్యువల్ కుదరదు. కనీసం ఒక్క డోసు అయినా వ్యాక్సినేషన్ పొందితే, అదీ ఒమన్ ఆమోదించిన వ్యాక్సిన్ తీసుకుంటేనే వీసా రెన్యువల్‌కి అవకాశం కల్పిస్తారు. అక్టోబర్ నుంచి మాత్రం రెండు వ్యాక్సిన్ డోసులు పూర్తి చేసుకుంటేనే వీసా రెన్యువల్ కోసం వలసదారులకు అనుమతి లభిస్తుంది. కాగా, ఈ ఏడాది జారీ చేసిన వీసాలు ఈ ఏడాది చివరి వరకు గడువు పొడిగించబడతాయి, అదీ ఎలాంటి అదనపు రుసుము అవసరం లేకుండానే. ఈ విషయాన్ని మేజర్ జనరల్ అబ్దుల్లా బిన్ అలి అల్ మార్తి చెప్పారు. విదేశాల్లో వుండిపోయిన ఒమన్ రెసిడెంట్స్ తమ వీసాల గడువుని పొడిగించుకునేందుకు రాయల్ ఒమన్ పోలీస్ ఎలక్ట్రానిక్ పోర్టల్‌ని సందర్శించాలి.
తాజా వార్తలు
- నెదర్లాండ్స్ పై భారత్ విజయం
- హైదరాబాద్‌లో హాట్ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్ బోర్డు ప్లాట్లు
- ఏపీ: ఫిబ్రవరి 24న మంత్రివర్గ సమావేశం
- ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక
- సోషల్ మీడియాలో ‘ఓవర్ షేరింగ్’ చేస్తే డేంజర్ లో పడినట్లే!!
- రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
- తెలంగాణ వైద్యారోగ్య శాఖలో సరికొత్త స్కామ్!
- ప్రధాని నరేంద్ర మోదీతో సుందర్ పిచాయ్ భేటీ
- కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!
- అనుచిత సోషల్ మీడియా పోస్ట్ లపై స్కూల్స్ వార్న్..!!









