భారత్‌లో కరోనా కేసుల వివరాలు
- August 29, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో గడిచిన 24 గంటల్లో 45,083 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో దేశంలో ఇప్పటి వరకు 3,26,95,903 కేసులు నమోదవ్వగా, ఇందులో 3,18,88,642 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 3,68,558 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 460 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు భారత్‌లో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,37,830 కి చేరింది. ఇక 24 గంటల్లో భారత్‌లో 35,840 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్నది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







