బహ్రెయిన్ చేరుకున్న ఒమనీ ఫారిన్ మినిస్టర్
- August 29, 2021
మనామా: మినిస్టర్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ సయ్యిద్ బదర్ బిన్ హమాద్ బిన్ హుమూద్ అల్ బుసైది, ఆయన వెంట ప్రతినిథి బృందం కలిసి బహ్రెయిన్ చేరుకున్నారు. బహ్రెయిన్ - ఒమన్ జాయింట్ కమిటీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. బహ్రెయినీ మినిస్టర్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జోయాని, బహ్రెయిన్‌లో ఒమన్ రాయబారి తదితరులు ఒమన్ బృందానికి ఘన స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీతో సుందర్ పిచాయ్ భేటీ
- కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!
- అనుచిత సోషల్ మీడియా పోస్ట్ లపై స్కూల్స్ వార్న్..!!
- మక్కాలో 3,474 మునిసిపాలిటీ సిబ్బంది తనిఖీలు..!!
- పాత్రికేయుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కొలుసు పార్థసారధి
- హెల్త్ సెంటర్ల వర్కింగ్ అవర్స్ ప్రకటించిన PHCC..!!
- ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఆలస్యం..మస్కట్ లో ప్రయాణికుల పాట్లు..!!
- గల్ఫ్ లో తొలి సింగిల్ ట్రావెల్ పాయింట్ ప్రారంభం..!!
- T20 World Cup 2026: భారత్ సూపర్-8 షెడ్యూల్ ఇదే..
- ముంబై క్లైమేట్ వీక్ 2026లో తెలంగాణ సస్టైనబుల్ విజన్‌ను ప్రదర్శించిన సీఎం రేవంత్









