ఆ ప్రయాణీకులపై క్యాబినెట్ నిర్ణయం సోమవారం
- August 29, 2021
కువైట్: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఇన్‌బౌండ్ ప్రయాణీకుల సంఖ్యను పెంచే విషయమై సోమవారం జరిగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్‌లో చర్చ జరగనుంది. కీలక నిర్ణయం కూడా రాబోతోంది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది. ఇండియా, ఈజిప్ట్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక అలాగే నేపాల్ తదితర దేశాల నుంచి ప్రయాణీకులకు అనుమతిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకోగా, ప్రయాణీకుల సంఖ్య పెంపు విషయమై కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







