సెప్టెంబర్ నెలలో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

- August 30, 2021 , by Maagulf
సెప్టెంబర్ నెలలో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

యూఏఈ: యూఏఈలో పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు సెప్టెంబర్ నెలలో తగ్గనున్నాయి.సెప్టెంబర్ 1 నుంచి సూపర్ 98 పెట్రోల్ ధర 2.55 దిర్హాములకు లభించనుంది.అంతకు ముందు నెలలో దీని ధర 2.58. స్పెషల్ 95 పెట్రోల్ ధర 2.47 నుంచి 2.44 దిర్హాములకు తగ్గనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com