వ్యాక్సినేషన్ కేంద్రానికి ఉచిత రైడ్ అందించనున్న ఒటాక్సీ

- August 30, 2021 , by Maagulf
వ్యాక్సినేషన్ కేంద్రానికి ఉచిత రైడ్ అందించనున్న ఒటాక్సీ

మస్కట్: ఒటాక్సీ, వ్యాక్సిన్ కోసం ఎగ్జిబిషన్ కేంద్రానికి వెళ్ళేవారికి ఉచిత రైడ్ అందించనుంది. ఒమన్ కన్వెన్షన్ మరియు ఎగ్జిబిషన్ కేంద్రానికి కరోనా వ్యాక్సినేషన్ కోసం వెళ్ళేవారికి సెప్టెంబర్ 1 నుంచి ఉచిత రైడ్ అందించనున్నామని ఒటాక్సీ కంపెనీ పేర్కొంది. ఈ సౌకర్యం పొందాలనుకునేవారు ‘వ్యాక్సిన్ 21’ అనే కోడ్ ఉపయోగించాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com