ఒమనీ - సౌదీ ఇన్వెస్టిమెంట్ ఫోరం ప్రారంభం
- August 30, 2021
మస్కట్: ఒమనీ-సౌదీ ఇన్వెస్టిమెంట్ ఫోరం ప్రారంభమయ్యింది.ఒమన్ మరియు సౌదీ దేశాల్లో ఇన్వెస్టిమెంట్ అవకాశాలను ప్రమోట్ చేసేందుకు ఈ ఫోరం నిర్వహిస్తున్నారు.ఇరు దేశాల మధ్య ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్, ఇన్వెస్టర్ల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు,ఆర్థిక సహకారం, పెట్టుబడులకు అవకాశాలు వంటి అంశాల్లో చర్చలు, అవగాహనా ఒప్పందాలకు ఈ ఫోరం వేదిక అవుతోంది. మినిస్టర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ మరియు ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ కాయిస్ బిన్ మొహమ్మద్ అల్ యూసెఫ్, ఇరు దేశాల నాయకత్వం పరస్పర సహకారం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారనీ, ఇరు దేశాల ఆర్థిక పురోగతికి కట్టుబడి వున్నామనీ వివరించారు. సౌదీ మినిస్టర్ ఆఫ్ ఇన్వెస్టిమెంట్ ఇంజనీర్ ఖాలిద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ ఫైత్ మాట్లాడుతూ, ఈ ఫోరం ద్వారా పెట్టుబడులకు మరింత సానుకూల వాతావరణం ఏర్పడుతుందని అన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







