సెప్టెంబర్ చివరి నాటికి బూస్టర్ డోస్
- August 30, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, బూస్టర్ డోస్ పొందాల్సినవారిని గుర్తించి, వారికి మెసేజ్లను పంపించే ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. సెప్టెంబర్ చివరి నాటికి బూస్టర్ డోస్ అందిస్తారు. వృద్ధులు, అవయవ మార్పిడి జరిగినవారు, క్యాన్సర్ బాధితులు, ఇతరత్రా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వున్నవారికి ముందుగా బూస్టర్ డోసుల్ని అందించడం జరుగుతుంది. కాగా, 12 నుంచి 15 ఏళ్ళ మధ్య వయసు వున్నవారిలో రెండింట మూడొంతుల మందికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు అథారిటీస్ తెలిపాయి.
తాజా వార్తలు
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్







