3 పీసీఆర్ టెస్టులకు BD36..అంతర్జాతీయ ప్రయాణికులకు వర్తింపు

- August 31, 2021 , by Maagulf
3 పీసీఆర్ టెస్టులకు BD36..అంతర్జాతీయ ప్రయాణికులకు వర్తింపు

బహ్రెయిన్: అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణీకులు మూడు పిసిఆర్ పరీక్షలకు 36 BD చెల్లించాల్సి ఉంటుందని బహ్రెయిన్ స్పష్టం చేసింది. పౌర విమానయాన వ్యవహారాల శాఖ ట్రావెల్ ప్రోటోకాల్‌లను సవరించిన తర్వాత బీఅవేర్ బహ్రెయిన్ యాప్ లో ఈ మర్పులు కనిపించనున్నాయి. ఈ కొత్త నిబంధనలు ఆరు సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న ప్రయాణికులకు వర్తిస్తాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com