వ్యాక్సిన్ తీసుకుంటేనే సుల్తానేట్‌లోకి ఎంట్రీ పర్మిషన్
- September 02, 2021
ఒమన్: ఓ వైపు అంతర్జాతీయ ప్రయాణికులకు సడలింపులు ఇస్తూనే మరోవైపు కోవిడ్ వ్యాప్తి నియంత్రణ చర్యలను ఒమన్ ప్రభుత్వం కొనసాగిస్తోంది.దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ఇప్పటికే పలు ఆంక్షలను ఎత్తివేసిన ఒమన్..అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో మాత్రం ఆచితూచి వ్యహరిస్తోంది. వ్యాక్సిన్ తీసుకుంటేనే విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు సుల్తానేట్‌లోకి అనుమతి ఉంటుందని వెల్లడించింది.ఈ నిర్ణయం మినహాయింపు లేకుండా అన్ని దేశాలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు యాదాద్రి ఈఓ ఆహ్వానం
- కింగ్ ఫహద్ కాజ్వే పై టోల్ బాదుడు షురూ..!!
- ట్రాఫిక్ డిపార్టుమెంట్ కు కొత్త వర్కింగ్ అవర్స్..!!
- విద్యాసంస్థలకు మద్దతుగా మెడికల్ ఇక్విప్ మెంట్..!!
- ప్రపంచ వారసత్వ జాబితాలో ఒమన్ సైట్లకు చోటు..!!
- ఖతార్ విమానాల రాకపోకల్లో 6 శాతం వృద్ధి..!!
- స్కూళ్లలో డిస్టెన్స్ లెర్నింగ్..సిద్ధమవుతున్నారా?
- భారత్‌లో టీసీఎస్‌తో జత కట్టిన OpenAI
- 76ఏళ్ల వయస్సులో భార్యను హత్యచేసి.. మృతదేహం వద్ద కూర్చొని పక్కింట్లోకి ఫోన్..
- మే నెలలో కవిత కొత్త పార్టీ ఆవిర్భావం









