బహ్రెయిన్: కోవిడ్ రికవరీలకు కూడా బూస్టర్ షాట్
- September 03, 2021మనామా: కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్న వారికి కూడా బూస్టర్ షాట్ ఇవ్వాలని బహ్రెయిన్ ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో తాజా పరిణామాలను సమీక్షించిన తరువాత
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని వైరస్ బారిన పడిన వారికి బూస్టర్ షాట్ ఇచ్చేందుకు కొత్తగా మార్గదర్శకాలను అప్ డేట్ చేసింది. కోవిడ్ నుంచి కోలుకున్న వారికి కూడా బూస్టర్ షాట్ ప్రోటోకాల్ వర్తిస్తుందని వెల్లడించింది. ఇన్ఫెక్షన్ బారిన పడిన 12 నెలల తర్వాత అర్హత ఉన్న వ్యక్తులు బూస్టర్ షాట్ పొందవచ్చని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్‌లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక