కువైట్: నర్సులకు KD 850 వరకు షిఫ్టింగ్, రిస్క్ అలవెన్స్
- September 03, 2021
కువైట్ సిటీ: కువైట్ లో విధులు నిర్వహిస్తున్న నర్సులకు షిఫ్టింగ్, రిస్క్ అలవెన్స్ లపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. నర్సుల అనుభవం, వారి పొజిషన్‌ను బట్టి ఒక్కొక్కరికి
KD 450 & KD 850 వరకు షిఫ్టింగ్, రిస్క్ అలవెన్సులను అందుకోనున్నారు. 2009 సివిల్ సర్వీస్ కమిషన్ రిజల్యూషన్ నంబర్ 5 మేరకు ఈ అలవెన్సులను ఇవ్వనున్నారు. మరోవైపు ఎక్సలెంట్ వర్క్ బోనస్ విషయంలో వైద్య సిబ్బంది ఎదైనా ఫిర్యాదులు చేయదల్చుకుంటే సెప్టెంబర్ 16 లోపు https://grievance.moh.gov.kw/bonus/లింక్‌లో 'ఆన్లైన్' లో పీడీఎఫ్ ఫార్మాట్లో ఫైల్ చేయాల్సి ఉంటుందని నివేదించారు. సెప్టెంబర్ 16 తర్వాత ఎలాంటి ఫిర్యాదులు స్వీకరించబడవు.
తాజా వార్తలు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..
- శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం
- హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు రమదాన్ అనుభవం..!!
- కువైట్ టవర్స్: జాతీయ గుర్తింపుకు శాశ్వత చిహ్నం..!!
- ఉగ్రవాద సైబర్ దాడిని భగ్నం చేసిన యూఏఈ..!!
- బహ్రెయిన్‌ను లో మగ్రిబ్ డేట్స్ కు ఫుల్ డిమాండ్..!!
- 'మరూఫ్ ఒమన్' ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ బలోపేతం..!!
- అమెరికా రాయబారి వ్యాఖ్యలను ఖండించిన సౌదీ అరేబియా..!!
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి
- ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం









