క్రౌన్ ప్రిన్స్, యూఎస్ వైస్ ప్రెసిడెంట్ మధ్య కీలక చర్చలు
- September 03, 2021
కువైట్: క్రౌన్ ప్రిన్స్ షేక్ మిషాల్ అల్ జబర్ అల్ సబా మరియు అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, గురువారం కీలక చర్చలు జరిగాయి. కువైట్ - అమెరికా మధ్య ఈ ఒప్పందాలు అత్యంత చారిత్రాత్మకమైనవిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఇరువురు నాయకుల మధ్య ఫోన్ సంభాషణ జరిగింది.కువైట్, అమెరికా మధ్య చారిత్రక సంబంధాలపై కమలా హారిస్ కొనియాడారు.కువైట్ పట్ల అమెరికా ఎప్పుడూ స్నేహభావంతోనే వుంటోందని కమలాహారిస్ చెప్పారు. ఆప్ఘనిస్తాన్ నుంచి తమ బలగాల ఉప సంహరణ, అక్కడి పౌరుల తరలింపు వంటి అంశాల్లో కువైట్ అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు కమలా హారిస్. ఆప్ఘాన్‌లో జరిగిన బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళి అర్పించారు క్రౌన్ ప్రిన్స్.
తాజా వార్తలు
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ భారీ సాయం
- ఒమన్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 3,000 కిలోలకు పైగా మాదకద్రవ్యాలు స్వాధీనం
- ప్రముఖ సామాజిక సేవకురాలు డా.భానుమతి ఇవటూరికు ఘన సత్కారం
- కీవ్‌లోని ఆర్మీ వెపన్స్ డిపో పై రష్యా భీకర దాడి !!
- షార్జా-దుబాయ్ ప్రయాణికులకు ఊరట..ఎమిరేట్స్ రోడ్ పై మరో రెండు లేన్లు
- గ్రీన్ కార్డు కోసం 10 లక్షల మంది ఇండియన్ల ఎదురుచూపులు
- నేపాల్‌లో జలప్రళయం..675కి చేరిన మృతుల సంఖ్య







