గల్ఫ్ లో ఘనంగా జన సేనాని పుట్టిన రోజు వేడుకలు
- September 03, 2021
గల్ఫ్ దేశాలైన యూఏఈ,ఒమన్,సౌదీ అరేబియా,కువైట్,బహ్రెయిన్,ఖతార్ లలో గల్ఫ్ సేన జనసేన అధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా స్వదేశంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సంద్భంగా గల్ఫ్ NRI లు జన సేన పార్టీ కి ఏవిధంగా అండగా ఉండాలి, పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి అని చర్చించడం జరిగిగింది.
పుట్టిన రోజు వేడుకలు ఒమన్ లో గల్ఫ్ సేన కంట్రీ కో-ఆర్డినేటర్ రామదాసు,కువైట్ లో గల్ఫ్ సేన కంట్రీ కోఆర్డినేటర్స్ కే.శ్రీకాంత్, రామచంద్ర నాయక్,ఖతార్ లో గల్ఫ్ సేన కంట్రీ కో-ఆర్డినేటర్స్ సత్యం, శ్రీకాంత్, దొర, సౌదీలో గల్ఫ్ సేన కంట్రీ కోఆర్డినేటర్స్ భాస్కర్ రావు ,మూర్తి , బహ్రెయిన్ లో గల్ఫ్ సేన కంట్రీ కో-ఆర్డినేటర్ రాయుడు వెంకటేశ్వర రావు,యూఏఈ లో గల్ఫ్ సేన కంట్రీ కో-ఆర్డినేటర్స్ త్రిమూర్తులు, చంద్రశేఖర్, కే.రవి,నారాయణ,ముని ఆధ్వర్యంలో జన సైనికులు, మహిళలు పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు.



తాజా వార్తలు
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..
- శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం









