అప్సర అవార్డును ప్రముఖ నేపథ్య గాయని సునీత దక్కించుకున్నారు
- March 15, 2016
2016వ సంవత్సరానికి గాను అప్సర అవార్డును ప్రముఖ నేపథ్య గాయని సునీత దక్కించుకున్నారు. ఈ అవార్డు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ... 'నాకు ఈ అవార్డు అంత త్వరగా వస్తుందని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అప్సర అవార్డు 2016ను అందజేసినందుకు జీ టీవి వారికి నా ధన్యవాదాలు. సంగీత పరిశ్రమలో నమ్మకం, కొద్దిగా ఓపిక ఉంటే మీరు కోరుకున్నది ఖచ్చితంగా,విజయవంతంగా సాధించడానికి అవకాశం ఉంటుందని నమ్ముతున్నాను. నా వృత్తి నన్ను ఎప్పుడూ నిరాసపరచలేదు. కాబట్టి ఇప్పుడు ఫలితం లభించింది. అందుకు చాలా ఆనందంగా' వుందని ఆమె పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







