6 కోట్ల కంటే తక్కువ లావాదేవీలు జరిపే వర్తకులకు రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు..
- March 15, 2016
బంగారు వర్తకుల అపోహలపై సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు నేడు వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఎక్సైజ్ కమిషనర్ శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు. డిపార్ట్‌మెంట్ అధికారులతో సంబంధం లేకుండా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు. ఏడాదికి రూ. 6 కోట్ల కంటే తక్కువ లావాదేవీలు జరిపే వర్తకులకు రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు. రెండు పని దినాల్లో సమాధానం రాకపోతే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లే లెక్క. నగలు తయారు చేసే స్థలాల సందర్శనకు వెళ్లం. నగలు చేసేవారు రిజిస్ట్రేషన్, పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. బంగారు నిల్వల వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. వ్యాట్ ఆధారంగా వర్తకుల లావాదేవీలపై అంచనా చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్







