రేపు రాత్రి ఉత్తరాంధ్రను తాకనున్న అల్పపీడనం
- September 05, 2021
బంగాళఖాతంలో రేపు మరో అల్పపీడనం ఏర్పడనుంది. సోమవారం రాత్రి ఉత్తరాంధ్రను తాకనున్న అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీంతో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండనుందని వాతావరణ శాఖ తెలియజేసింది. రెండ్రోజుల పాటు ఏపీలో వానలు దంచికొట్టనున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది.
తాజా వార్తలు
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..
- రష్యాలో భారీ భూకంపం