బిగ్‌బాస్ 5 కంటెస్టెంట్స్ వివరాలు
- September 05, 2021
హైదరాబాద్: తెలుగు ప్రేక్షకులందరు ఎంతగానో ఎదురుచూస్తున్నా బుల్లితెర షో బిగ్‌బాస్ 5 నేడు ప్రారంభమైంది. 19 మంది కంటెస్టెంట్స్ తో బిగ్‌బాస్ హౌస్ లో సందడి మొదలైయింది. మూడు, నాలుగు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన కింగ్ నాగార్జున ముచ్చటగా మూడోసారి బిగ్ బాస్ స్టేజ్‌పై హోరెత్తించారు. కాగా, అందరు ఊహించిన కంటెస్టెంట్స్ లిస్టే బిగ్‌బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా.. కొన్ని కొత్త పేర్లు కూడా వచ్చి చేరాయి. అధికారికంగా ప్రకటించిన బిగ్‌బాస్ 5 కంటెస్టెంట్స్ వీళ్ళే..
1 యూట్యూబర్ సిరి, 2 వీజే సన్నీ, 3 లహరి శారి, 4 సింగర్ శ్రీ రామ్ చంద్ర, 5 డ్యాన్స్ మాస్టర్ అనీ, 6 లోబో, 7 ప్రియా, 8 జెస్సీ (సూపర్ మోడల్ ర్యాంప్ వాకర్), 9 ట్రాన్స్ జెండర్ జబర్దస్త్ ప్రియాంక, 10 షణ్ముఖ్ జస్వంత్, 11 హమీదా ఖాటూన్, 12 నటరాజ్ మాస్టర్, 13 సరయు, 14 యాక్టర్ విశ్వా, 15 ఉమాదేవి (సీరియల్ నటి), 16 నటుడు మానస్ నాగులపల్లి, 17 ఆర్.జే కాజల్ (రేడియో జాకీ, డబ్బింగ్ ఆర్టిస్ట్), 18 శ్వేతా, 19 యాంకర్ రవి..
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







