అఫ్గాన్ కు అరబ్ దేశాల నుంచి సహాక విమానాల ప్రారంభం

- September 06, 2021 , by Maagulf
అఫ్గాన్ కు అరబ్ దేశాల నుంచి సహాక విమానాల ప్రారంభం

దోహా: యూఏస్ భద్రతా బలగాలు అఫ్గాన్ ను విడిచి వెళ్లిన తర్వాత మూతపడిన కాబూల్ విమానాశ్రయంలో మళ్లీ విదేశీ విమానాలు ల్యాండ్ అవుతున్నాయి. అఫ్గాన్ ప్రజలకు సాయంగా నిలబడేందుకు అరబ్ దేశాలు సహాయ సామాగ్రితో విమానాలను నడుపుతున్నాయి. అఫ్గాన్ ప్రజలకు అవసరమైన కొన్ని సామాగ్రిని అందించేందుకు ఆఫ్ఘనిస్తాన్‌కు రోజువారీ సహాయ విమానాలను కొనసాగిస్తామని ఖతార్ తెలిపింది. అలాగే అఫ్గాన్ ప్రజల కోసం అహారం, వైద్యసామాగ్రి అందించేందుకు మానవతా దృక్పథంతో యూఏఈ, బహ్రెయిన్ నుంచి అత్యవసరంగా వెళ్లిన విమానాలు కాబూల్ చేరుకున్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com