అపార్టుమెంట్‌లో లిక్కర్ తయారీ: నలుగురి అరెస్ట్

- September 06, 2021 , by Maagulf
అపార్టుమెంట్‌లో లిక్కర్ తయారీ: నలుగురి అరెస్ట్

కువైట్: హవాలీ పోలీస్ నలుగురు ఆసియా వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అపార్టుమెంట్లను లిక్కర్ తయారీ కేంద్రాలుగా మార్చుతున్నారన్న సమాచారం మేరకు ఇంటీరియర్ మినిస్ర్టీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. మొత్తం 9 అపార్ట్‌మెంట్లపై సోదాలు జరిగాయి. నలుగురిని అరెస్టు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com