అపార్టుమెంట్లో లిక్కర్ తయారీ: నలుగురి అరెస్ట్
- September 06, 2021
కువైట్: హవాలీ పోలీస్ నలుగురు ఆసియా వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అపార్టుమెంట్లను లిక్కర్ తయారీ కేంద్రాలుగా మార్చుతున్నారన్న సమాచారం మేరకు ఇంటీరియర్ మినిస్ర్టీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. మొత్తం 9 అపార్ట్మెంట్లపై సోదాలు జరిగాయి. నలుగురిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల