ఒమన్: 90 శాతం స్కూలు విద్యార్థులకు వ్యాక్సినేషన్ పూర్తి
- September 11, 2021
మస్కట్: 12 నుంచి 17 సంవత్సరాల వయసు మధ్య విద్యార్థుల్లో 90 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయడం జరిగింది. మొత్తం 305,530 మందికి వ్యాక్సినేషన్ చేశారు. వీరిలో ఒక డోసు పొందినవారి సంఖ్య 277,381 (81.6 శాతం) కాగా, రెండు డోసులు పొందినవారి సంఖ్య 28,149 (8.3 శాతం). టార్గెట్ గ్రూపులోని 90 శాతం మందికి వ్యాక్సినేషన్ (విద్యార్థులకు సంబంధించి) పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







