కొన్ని వీసాలకు ఉచిత పొడిగింపుపై సౌదీ అరేబియా ప్రకటన

- September 11, 2021 , by Maagulf
కొన్ని వీసాలకు ఉచిత పొడిగింపుపై సౌదీ అరేబియా ప్రకటన

సౌదీ అరేబియా: ఇకామా, విజిట్ వీసా అలాగే ఎగ్జిట్ మరియు రీ-ఎంట్రీ వీసాల గడువును ఉచితంగా పొడిగిస్తున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. నవంబర్ 30 వరకు ఈ పొడిగింపు వర్తిస్తుంది. దేశం వెలుపల కరోనా పాండమిక్ కారణంగా చిక్కుకుపోయిన రెసిడెంట్స్‌కి ఈ వెసులుబాటు వర్తిస్తుంది. కోవిడ్ 19 వల్ల విమానాల సస్పెండ్, ఆయా దేశాలపై తాత్కాలిక ఆంక్షల నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొన్న విజిటర్స్‌కి కూడా ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com