పొగమంచు సమయంలో భారీ వాహనాలు నడిపితే 500 దిర్హాముల జరీమానా

- September 11, 2021 , by Maagulf
పొగమంచు సమయంలో భారీ వాహనాలు నడిపితే 500 దిర్హాముల జరీమానా

అబుధాబి: భారీ వాహనాల్ని పొగమంచు సమయంలో నడిపితే 50‌0 దిర్హాముల జరీమానా, నాలుగు బ్లాక్ పాయింట్లు విధించనున్నట్లు అబుధాబి పోలీస్ హెచ్చరించడం జరిగింది. ట్రక్ మరియు బస్ డ్రైవర్లు, ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలు (కార్మికుల కోసం బస్సులు నడిపేవి), ఈ నిబంధనను పరిగణనలోకి తీసుకోవాలని అబుధాబి పోలీస్ సూచించడం జరిగింది. పొగ మంచు కారణంగా తక్కువ విజిబిలిటీ వుంటుందని, ఈ కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం వుందని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com