వ్యాక్సిన్ తీసుకోని స్టూడెంట్స్ కి ఆబ్సెంట్
- September 12, 2021
సౌదీ: వ్యాక్సిన్ తీసుకోని స్టూడెంట్స్ కి ఆబ్సెంట్ వేయనున్నట్లు సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. రెండు డోసుల వ్యాక్సిన్ కోర్సు కంప్లీట్ చేయని 12ఏళ్ళ పైబడిన స్కూల్, యూనివర్సిటీ, టెక్నికల్ విద్యార్దులను ఆబ్సెంట్ గా పరిగణించనున్నట్లు స్పష్టం చేసింది. సమాజంలో రోగనిరోధక శక్తిని పెంపొందించేలా, దేశంలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు COVID-19 వ్యాక్సిన్ రెండు డోసులను పూర్తి చేయాలని మంత్రిత్వ శాఖ విద్యార్థులకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
- బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
- పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
- రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఖాసర్ అల్ హోస్న్‌లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!
- ఒమన్ రోడ్లపై స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..!!
- ఎయిర్ ఏషియా బహ్రెయిన్‌లో మిడిల్ ఈస్ట్ హబ్ ప్రారంభం..!!
- వన్డే ప్రపంచకప్ విజయం.. భారత మహిళల క్రికెట్ టీమ్ పై బీసీసీఐ కోట్ల వర్షం..







