సోహార్ ఎయిర్ పోర్ట్ నుంచి అంతర్జాతీయ విమానాలు పునఃప్రారంభం
- September 13, 2021
ఒమన్: సోహార్ ఎయిర్ పోర్ట్ నుంచి అంతర్జాతీయ విమానాలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఒమన్ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ప్రకటించింది. కోవిడ్ -19 కారణంగా సుదీర్ఘ కాలంగా సోహార్ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమానాల సేవలను నిలిపి వేశారు. ఎట్టకేలకు సేవలను పునఃప్రారంభించిన ఒమన్ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఎయిర్ ట్రాఫిక్ మ్యాప్ వివరాలను వెల్లడించింది. సోహార్ విమానాశ్రయం నుంచి సోమ, బుధ, శుక్రవారం..ఈ మూడు రోజులు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అందుబాటులో ఉంటాయి. కోవిడ్ బ్రేక్ తర్వాత సోహర్ నుండి తొలి అంతర్జాతీయ విమానాన్ని ఎయిర్ అరేబియా నడిపింది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







