చెల్లించని ట్యాక్స్ పెనాల్టీలపై 30 శాతం తగ్గింపు
- September 15, 2021యూఏఈ: యూఏఈలో ట్యాక్స్ చెల్లించనివారు చెల్లంచని మొత్తంపై 30 శాతం డిస్కౌంట్ పొందేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఫెడరల్ ట్యాక్స్ అథారిటీ వెల్లడించింది. అయితే, అథారిటీ పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా మాత్రమే ఈ డిస్కౌంట్ కోసం అనుమతిస్తారు. 31 డిసెంబర్ 2021 తర్వాత మాత్రమే 30 శాతం పెనాల్టీ రి-డిటర్మిన్ అయ్యేలా చూపబడతాయి.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం