వేరే వ్యక్తిపై కారు బదిలీకి చెల్లింపు ధృవీకరణ తప్పనిసరి
- September 15, 2021కువైట్: ట్రాఫిక్ సెక్టార్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ మేజర్ జనరల్ జమాన్ అల్ సయెఘ్, వాహనం యజమాని మార్పు కోసం చెల్లింపు ధృవీకరణ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. చెక్కు లేదా క్యాష్ రిపోర్ట్ లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ వంటివి ఆధారంగా సమర్పించాల్సి వుంటుంది. లగ్జరీ కార్ల విషయమై మనీ లాండరింగ్ కార్యకలాపాల్ని నిరోదించేందుకోసం ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ