కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 119 మందిపై కేసులు
- September 16, 2021
ఖతార్: కోవిడ్ 19 నిబంధనల్ని పాటించని 119 మందిపై కేసులు నమోదు చేసినట్లు అథారిటీస్ వెల్లడించాయి. వీరిలో 106 మందిని ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేశారు. వీరంతా మాస్కులు ధరించలేదని అథారిటీస్ తెలిపాయి. కాగా, 11 మంది సోషల్ డిస్టెన్సింగ్ పాటించలేదు. ఇద్దరు క్వారంటైన్ నిబంధనల్ని ఉల్లంఘించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలనీ, ఫేస్ మాస్కులు ధరించడం అలాగే సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం తప్పనిసరి అని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ చెబుతోంది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







