ఒమన్‌లో వర్షం కురిసే అవకాశం
- September 16, 2021
మస్కట్: గురువారం దోఫార్ గవర్నరేట్ అలాగే అరేబియన్ సముద్ర తీర ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం వుంది. ఒమన్ మిటియరాలజీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై వుంటుంది. దోఫార్ గవర్నరేట్, సమీపంలోని కొండ ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై వుంటుందనీ, మిగిలిన ప్రాంతాల్లో ఆకాశం క్లియర్‌గానే వుంటుందని ఒమన్ మిటియరాలజీ పేర్కొంది. అల్ హజార్ మౌంటెయిన్స్ మీదుగా మేఘాలు విస్తరించనున్నాయి. అరేబియన్ సీ మరియు ఒమన్ సీ తీరాల్లోనూ మేఘాలు దర్శనమిస్తాయి.
తాజా వార్తలు
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు, షువైఖ్ పోర్టుల పై అటాక్స్..!!
- ఖతార్, కువైట్, బహ్రెయిన్ అంతటా సెక్యూరిటీ అలెర్ట్స్ జారీ..!!
- ధోఫార్‌లో పోలీస్ ఏవియేషన్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్..!!
- అయోధ్యలో బాలరాముడి నుదుట మెరిసిన ‘సూర్య తిలకం’
- భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సిపి సజ్జనర్









