హత్య కోసం బహ్రెయిన్‌కి అనుచరుడ్ని పంపిన దావూద్ ఇబ్రహీం
- September 18, 2021
మనామా: ఢిల్లీ పోలీసులు జాన్ మొహమ్మద్ అలియాస్ సమీర్ కలియా మరో ఐదుగుర్ని అరెస్ట్ చేసిన అనంతరం ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ముంబైకి చెందిన 47 ఏళ్ళ వ్యక్తిని బహ్రెయిన్‌కి పంపించి ఓ గ్యాంగ్‌స్టర్‌ని చంపించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆ రిపోర్ట్ చెబుతోది. దావూద్ ఇబ్రహీం సూచనల మేరకు షేక్ అనే వ్యక్తి, అలి బుదెష్ అనే గ్యాంగ్‌స్టర్‌ని చంపేందుకు బహ్రెయిన్ వెళ్ళాడు. షేక్ అలియాస్ సమీర్ కలియా, రాజస్తాన్‌లో అరెస్టయ్యాడు. కొద్ది రోజుల క్రితం షేక్, బహ్రెయిన్ వెళ్ళినట్లుగా గుర్తించారు. అయితే బుదేష్ని మాత్రం చంపలేకపోయాడు. బుదేష్ మరియు దావూద్ గ్యాంగ్ మధ్య ఒకప్పుడు మంచి సంబంధాలుండేవి. అయితే, ఆ తర్వాత రెండు గ్యాంగుల మధ్య విభేదాలు తలెత్తాయి.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







