కుటుంబ సభ్యుల మధ్య కారు ఓనర్ షిప్ మార్పుకి చెల్లింపు ఆధారాలు అవసరంలేదు
- September 18, 2021
కువైట్: కారు ఓనర్ షిప్ మార్పుకి సంబంధించి చెల్లింపు ధృవీకరణ అవసరమని ఇటీవల అధికారిక ప్రకటన వెలువడిన విషయం విదితమే. ఈ విషయమై ట్రాఫిక్ మరియు ఆపరేషన్స్ ఎఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ జమాల్ అల్ సయెఘ్ వివరణ ఇచ్చారు. కుటుంబ సభ్యుల మధ్య ఓనర్ షిప్ మారితే, అలాంటి సందర్భంలో చెల్లింపు ధృవీకరణ అవసరం లేదని చెప్పారు. వాహనం బహుమతిగా ఇచ్చే క్రమంలో, అమ్మదలచుకున్న వ్యక్తి.. హెడ్ క్వార్టర్ సందర్శించి స్పెషల్ ట్రాన్సాక్షన్ మీద సంతకం చేయాల్సి వుంటుంది. అన్ని కేసుల్లోనూ కొనుగోలుదారుడు పేమెంట్ ఆధారాన్ని క్యాష్ రసీదు, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్, చెక్ వంటి ఆధారాల్ని సమర్పించాలి.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







