ఈ స్టోర్స్ ప్రోడక్ట్ లను వాపస్ ఇవ్వొచ్చు..బహ్రెయిన్ స్పష్టత
- September 19, 2021మనామా: ఒక వస్తువుకు బిల్ ఇచ్చిన తర్వాత దాన్ని మళ్లీ రిటర్న్ తీసుకోబోమంటూ బిల్లింగ్ పై మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఈ స్టోర్స్ నుంచి కొన్న వస్తువులకు సంబంధించిన బిల్లులపై కూడా ఇలాంటి షరతులు మనకు కన్పిస్తుంటాయి. అయితే..ఇది వినియోగదారుల హక్కులకు భంగం కలిగించటమేనని, చట్టవిరుద్ధమని వినియోగదారుల హక్కుల చట్టం చెబుతోంది. ఏ వస్తువునైనా ఈ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేసినట్లైతే...అది నచ్చకున్నా, డ్యామేజ్ అయినా, మీరు ఆర్డర్ ఇచ్చిన వస్తువు మీ అంచనాలకు తగినట్లుగా లేకున్నా 15 రోజుల్లో వాపస్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ హక్కును ఏ కంపెనీలు తిరస్కరించేవు. అంతేకాదు వినియోగదారుల హక్కు చట్టం ప్రకారం ఒక వస్తువును ఈ స్టోర్ నుంచి కొనుగోలు చేసిన తర్వాత 15 రోజుల్లో రిటర్న్ ఇస్తే..ఆ వస్తువు రిప్లేస్ చేయాల్సిన బాధ్యత కూడా సదరు కంపెనీలకు ఉంటుందని వినియోగదారుల హక్కుల విభాగం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు