ఖతార్ కు కృతజ్ఞతలు తెలిపిన ఇంగ్లండ్
- September 19, 2021
దోహా: అఫ్గానిస్తాన్ లో చిక్కుకుపోయిన బ్రిటిష్ పౌరులను సురక్షితంగా తరలించేందుకు సాయం చేసిన ఖతార్ కు UK విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ ధన్యవాదాలు తెలిపారు. కాబూల్ నుంచి ఎక్కువ మందిని తరలించేందుకు మూడో విమానాన్ని ఏర్పాటు చేసినందుకు ఆయనకు ఖతార్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ అల్-థానికి ట్వీట్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. అఫ్గాన్ లోని బ్రిటీష్ పౌరులను తరలిచేందుకు తమ సాయం కొనసాగించాలని కోరారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







