వెల్ఫేర్ సంస్థ కార్యాలయాల్లో దాడులు నిర్వహించిన సీబీఐ అధికారులు
- March 16, 2016
దేశవ్యాప్తంగా ఉన్న వెల్ఫేర్ గ్రూప్ సంస్థ కార్యాలయాలపై సీబీఐ ఈరోజు దాడులు నిర్వహించింది. విశాఖ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్‌కు చెందిన వెల్ఫేర్ సంస్థ చిట్‌ఫండ్ పేరుతో ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి స్థిరాస్తి వ్యాపారంలోకి మళ్లించిందన్న ఆరోపణలతో దేశవ్యాప్తంగా 82 కార్యాలయాలపై సీబీఐ దాడులు చేపట్టింది. ఝార్ఖండ్ కోర్టు ఆదేశాలతో ఈ సంస్థపై గతంలోనే సీబీఐ రెండు కేసులు నమోదు చేసింది. మల్ల విజయప్రసాద్ నివాసంలోనూ సోదాలు నిర్వహించిన అధికారులు రూ.46 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







