జనాభాలో 50% మందికి ఫుల్ వ్యాక్సినేషన్ పూర్తి
- September 19, 2021
సౌదీ: సౌదీ అరేబియాలోని మొత్తం జనాభాలో 50 శాతం మందికి పూర్తి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వివరిస్తున్నాయి. మొత్తం 17.5 మిలియన్ల మంది రెండు డోసులు అందుకున్నారు. అంటే అర్హులైన జనాభాలో 50 శాతం మంది రెండు డోసులు తీసుకున్నట్లు అవుతోంది.ఇప్పటివరకు మొత్తం 40.62 మిలియన్ల డోసులను డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇందులో 23.02 మిలియన్ ప్రజలు కనీసం ఒక డోస్ అందుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







