యాత్రీకుల కోసం 72 కిలోమీటర్ల పొడవైన జెడ్డా - మక్కా రోడ్డుని నిర్మిస్తున్న సౌదీ
- September 21, 2021
సౌదీ: సౌదీ అరేబియా ప్రస్తుతం 72 కిలోమీటర్ల పొడవైన జెడ్డా - మక్కా హైవేని నిర్మిస్తోంది. ఇరువైపులా నాలుగేసి లేన్ల చొప్పున ఈ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. 30 మిలియన్ ఉమ్రహ్ యాత్రీకులకు ఈ రహదారి ఉపయోగపడనుంది. 35 నిమిషాల మేర సమయం ఆదా అయ్యేలా రోడ్డుని నిర్మిస్తున్నారు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ఈ రోడ్డుపై ప్రయాణించొచ్చు. కింగ్ అబ్దుల్ అజీజ్ ఎయిర్ పోర్టుని క్యాపిటల్ మక్కాతో కలుపుతుంది ఈ రోడ్డు. హర్మానియన్ హైవేపై ఈ రోడ్డు కారణంగా ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. ఈ రోడ్డుని ఆనుకుని వున్న ప్రాంతాల ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా వుండేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









