ఒమన్ క్రికెట్‌కి బీసీసీఐ 400,000 డాలర్ల చెల్లింపు
- September 21, 2021
ఒమన్: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా - బీసీసీఐ, ఐసీసీ టీ20 వరల్డ్ కప్ నిమిత్తం ఈసీబీ మరియు ఒమన్ క్రికెట్‌కి సంబంధించి టికెటింగ్ హక్కుల్ని ఈసీబీ మరియు ఒమన్ క్రికెట్‌కి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫిక్స్డ్ ఫీజు కింద బిసిసిఐ 1.5 మిలియన్ డాలర్లను చెల్లించనుంది. ఇందులో హోస్టింగ్ ఫీజు 13.5 మిలియన్ డాలర్లు. 5.5 మిలియన్ డాలర్లు ఆపరేషనల్ ఖర్చు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







