రియాద్ బుక్ ఫెయిర్‌లో ఉచిత ఎంట్రీ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్
- September 25, 2021
రియాద్: లిటరేచర్, పబ్లిషింగ్ మరియు ట్రాన్సలేషన్ కమిషన్, రియాద్ అంతర్జాతీయ బుక్ ఫెయిర్ 2021 సందర్శకులు ఉచితంగా ప్రవేశించేందుకోసం ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించింది. ఇటర్నేషనల్ బుక్ ఫెయిర్ అక్టోబర్ 1 నుంచి 10 వరకు రియాద్ ఫ్రంట్‌లో జరుగుతుంది. తవకల్నా యాప్‌కి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ చేయబడి వుంటుంది. హెల్త్ స్టేటస్ ఈ యాప్ ద్వారా కన్ఫామ్ చేసుకుని, అవసరమైన మేర సమాచారన్ని అందులో పొదుపరిస్తే (కోవిడ్ 19 ప్రోటోకాల్స్ విషయమై) యాక్సెస్ లభిస్తుంది. ఆన్లైన్ విధానం ద్వరా వర్చువల్ పద్ధతిలో బుక్స్ కొనుగులో చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్‌కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్‌డే సీడీపీ వచ్చేసింది!









