భారత్ కరోనా అప్డేట్
- September 27, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్నది.సెకండ్ వేవ్ చివరి దశకు చేరుకున్నది. అయితే, రాబోయే 4నుంచి 6 వారాలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది.ఈ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 26,041 కేసులు నమోదయ్యాయి.దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,36,78,786కి చేరింది.ఇందులో 3,29,31,972 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,99,620 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 276 మంది మృతి చెందారు.దీంతో భారత్‌లో ఇప్పటి వరకు కరోనాతో 4,47,194 మంది మృతి చెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 24 గంటల్లో భారత్‌లో 29,621 మంది కరోనా నుంచి కోలుకోగా, 38,18,362 మంది వ్యాక్సిన్ లు తీసుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 86,01,59,011 మంది వ్యాక్సిన్ లు తీసుకున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







