ప్రైవేట్ ప్రార్థనా గదుల కోసం ఐఎసిఎడి నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి
- September 27, 2021
దుబాయ్: ముందస్తు అనుమతి లేకుండా ప్రత్యేకంగా ప్రేయర్ రూమ్స్ ఏర్పాటు చేయడానికి వీల్లేదు. ఈ మేరకు కొత్త రిజల్యూషన్ జారీ చేయడం జరిగింది. ఇస్లామిక్ ఎఫైర్స్ మరియు చారిటబుల్ యాక్టివిటీస్ డిపార్టుమెంట్ నుంచి మందస్తు అనుమతి తీసుకుని మాత్రమే ప్రేయర్ రూమ్స్ ఏర్పాటు చేయాల్సి వుంటుంది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఈ మేరక ురిజల్యూషన్ జారీ చేశారు. ఇప్పటికే వున్న అలాగే కొత్తగా సన్నాహల్లో వున్న రూమ్స్‌కి ఈ నిబంధన వర్తిస్తుంది. ఫ్రీ జోన్లు లేదా స్పెషల్ డెవలప్మెంట్ జోన్లలో వున్నవాటికీ వర్తిస్తుంది. ఐఎసిఎడి ద్వారా మాత్రమే లైసెన్స్ జారీ అవుతుంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







