కోవిడ్ 19 ఉల్లంఘనలకు పాల్పడ్డ 451 మందిపై కేసులు

- September 27, 2021 , by Maagulf
కోవిడ్ 19 ఉల్లంఘనలకు పాల్పడ్డ 451 మందిపై కేసులు

ఖతార్: కోవిడ్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు 451 మందిపై ప్రాసిక్యూషన్ విచారణ చేపట్టనుంది. ఫేస్ మాస్క్ ధరించని కారణంగా 360 మందిపై కేసులు నమోదయ్యాయి. ఏడుగురు వ్యక్తులపై ఎహ్‌తెరాజ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోలేదని అభియోగాలు మోపారు. సేఫ్ డిస్టెన్సింగ్ పాఠించలేదని 84 మందిపై కేసులు పెట్టారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాఠించాలని అథారిటీస్ సూచించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com