బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు 50 శాతం పూర్తి

- September 27, 2021 , by Maagulf
బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు 50 శాతం పూర్తి

మనామా: బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త ప్రయాణికుల టెర్మినల్ (వెస్ట్ సెక్షన్)కి సంబంధించిన పనులు 50 శాతానికి పైగా పూర్తయ్యాయి. 2022 రెండో క్వార్టర్ నాటకి అందుబాటులోనికి వస్తుంది. మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ మరియు టెలీ కమ్యూనికేషన్స్ అలాగే బహ్రెయిన్ ఎయిర్ పోర్టు కంపెనీ చైర్మన్ ఇంజనీర్ కమాల్ బిన్ అహ్మద్ మొహమ్మద్ నిర్మాణ పనుల్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ ప్రాజెక్టు రెండో ఫేజ్‌లో 2 నిష్క్రమణ గేట్లు 6 ఎయిర్ బ్రిడ్జిలు, బస్ నిష్ర్కమణ గేట్లు ఉంటాయి. మూడోది మరియు చివరి ఫేజ్‌లో ఎయిర్ క్రాఫ్ట్ ఇంధన సరఫరా సిస్టమ్ ఉంటుంది. చివరి ఫేజ్ పనులు 2021 ఫిబ్రవరిలో ప్రారంభమవుతాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com