హైపర్ లూప్ తొలి ప్రయాణికుడయ్యే అవకాశం ఎక్స్పో 2020 దుబాయ్ ద్వారా
- September 27, 2021
యూఏఈ: పూర్తి స్థాయి హైపర్ లూప్ కార్గో పాడ్ మరియు కట్ - ఎవే ప్రయాణికుల పాడ్లను డీపీ వరల్డ్ ఫ్లో పెవిలియన్ వద్ద ప్రదర్శిస్తారు. ఇది ఎక్స్పో 2020 దుబాయ్ ప్రధాన ఆకర్షణ కానుంది. సందర్శకులు కమర్షియల్ కార్గో పాడ్ నమూనాని చూడవచ్చునని వర్జిన్ హైపర్ లూప్ వెల్లడించింది. 10 మీటర్ల పొడవు వుంటుంది ఇది. అలాగే సందర్శకులు కట్ వే, ప్రయాణికుల పాడ్‌లో కూర్చొని హైపర్ లూప్ భవిష్యత్ ప్రయాణం ఎలా ఉంటుందో, ఆ అనుభూతిని పొందవచ్చు. ఈ అద్భుత సాంకేతిక పరిజ్ఞానం గురించి ప్రజలంతా మరిన్ని విషయాలు తెలుసుకోవల్సి ఉందని హైపర్ లూప్ ప్రతినిధి చెప్పారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!







