వాతావరణ తాజా సూచన .....యుఎఇ, ఒమన్, కతర్ అంతటా భారీ వర్షం పడే అవకాశం

- March 17, 2016 , by Maagulf
వాతావరణ తాజా సూచన .....యుఎఇ, ఒమన్, కతర్ అంతటా భారీ వర్షం పడే అవకాశం

కుంభవర్షం వెలిసి పట్టుమని పది రోజులైనా కాలేదు...రెండవ విడత వర్షం గల్ఫ్ ప్రాంతంలో మొదలు కానున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. యుఎఇ, ఒమన్, కతర్ అంతటా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గురువారం దుబాయ్ లో చాలా ప్రాంతాలలో పలు సాంద్రతలతో వర్షం కురిసింది. పొరుగుప్రాంతాల్లో షార్జా, అజమాన్ , ఫుజైరా మరియు రస అల్ ఖైమః లలో వర్షం ఒక వెల్లువ    
మాదిరిగా మెరుపులు ఉరుములతో గత వారం అనుభవాలను ప్రజలకు గుర్తు చేసింది.   
తడి వాతావరణ గురువారం సైతం కొనసాగనుంది. దీంతో వాతావరణం మారిపోయి  చెదురుమదురుగా  వర్షం ఒక అవకాశం ఏర్పడింది. మేఘావృతం కావడం వల్ల మరలా భారీ వర్షంకు ప్రకృతి సిద్ధమవుతున్నట్లు సూచనలు తెలుస్తున్నాయి.
 అనువైన వాతావరణం లేకపోవడంతో విమానాలను నిరంతరం మంచి మబ్బుల కోసం ఎదురు చూడటం , ఎగిరే అవకాశాల కోసం విమానాశ్రయాలలో వేచి ఉంటున్నాయి. వాతావరణ శాస్త్రం మరియు సీస్మాలజీ యుఎఇకి చెందిన నేషనల్ సెంటర్ తెలియచేస్తున్న వివరాల ప్రకారం  తాజా గాలులు వీస్తున్నపటికీ, బహిరంగ ప్రాంతంలో మేఘాలు వేగంగా గమన  నియంత్రణ లేని కారణంగా  దుమ్ము మరియు ఇసుకను గాలి పైకి లేపుతుంది. ఈ తడి వాతావరణం కారణంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు  గురువారం జెబెల్ జిస్ , రాస్ అల్ ఖైమాహ్ లో 11.3 డిగ్రీల సెల్సియస్ నమోదు కాబడింది  
వాతావరణ శాస్త్రం మరియు సీస్మాలజీ యుఎఇకి చెందిన నేషనల్ సెంటర్ పరిశీలన ప్రకారం దాదాపు ఏడు సెల్సియస్ డిగ్రీల కన్నా తగ్గితే  వర్షాలు పడుతున్నాయని తెలిపించి. ఒక గల్ఫ్ వ్యాప్తంగా తక్కువ పీడన వాతావరణ వ్యవస్థ ఏర్పడటం తో  ఒమన్, కతర్ మరియు సౌదీ అరేబియా తూర్పున దీని  ప్రభావం ఉంటుంది. ఒమన్ లో  శనివారం వరకు  అప్పుడప్పుడు ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ళ వర్షం పడే అవకాశం సుల్తానేట్ తదితర ప్రాంతాల్లో ఉంది.  గురువారం, ఒమన్ మెట్ ఆఫీసు మరియు దేశం యొక్క అంతర్గత ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. 
సముద్రం లినికి  వెళ్లరాదని వాతావరణ శాఖ  హెచ్చరికలు సైతం చేసింది. ఇదే వాతావరణం  శనివారం వరకు కొనసాగుతుందని వారు భావిస్తున్నారు. ఖతార్ లో   వచ్చే  సోమవారం నుంచి దేశాన్ని ప్రభావితం మరొక అస్థిర వాతావరణ వ్యవస్థ ఉండొచ్చని  వారు పేర్కొంటున్నారు

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com