ఎక్స్‌పో 2020 దుబాయ్: ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు రోజుల సెలవు ప్రకటన
- September 28, 2021
దుబాయ్: దుబాయ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఎక్స్‌పో దుబాయ్ సందర్శించేందుకు వీలుగా ఆరు రోజులు సెలవుని ఉద్యోగులకు ప్రకటించారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 1 నుంచి ఎక్స్‌పో ప్రారంభం కానుంది. మార్చి 31 వరకూ కొనసాగుతుంది. ఉద్యోగులు ఎక్స్‌పోలను 192 పెవిలియన్ల వద్ద విశేషాల్ని తెలుసుకుని తమని తాము మరింత ఉన్నతంగా తీర్చి దిద్దుకునేందుకు ఇది ఉపయోగపడనుంది. వచ్చే 50 ఏళ్లకు సంబంధించి నిర్దేశించుకున్న అత్యద్భుతమైన లక్ష్యాల్ని అందుకునే క్రమంలో ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకంగా ఉండబోతుందని క్రౌన్ ప్రిన్స్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- మైక్రోసాఫ్ట్‌లో కీలక పరిణామం..
- రేపు కొండగట్టుకు పవన్ కళ్యాణ్,బీఆర్ నాయుడు..
- బహ్రెయిన్‌లో ఆసియా మహిళకు 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- అడ్వెంచర్ గైడ్, సర్టిఫైడ్ మౌంటైన్ ట్రైల్ మ్యాప్స్ ఆవిష్కరణ..!!
- నోమోఫోబియా ఉందా? మొబైల్ ఫోన్ వినియోగం పై డాక్టర్ల వార్నింగ్..!!
- సౌదీ అరేబియాలో కోల్డ్ వేవ్స్..ఎన్‌సిఎం హెచ్చరిక..!!
- కువైట్ లో క్లీనప్ డ్రైవ్.. 73,700 కంపెనీలు తొలగింపు..!!
- మెట్రాష్ యాప్ రిపోర్టింగ్ టూల్స్ ద్వారా పబ్లిక్ సేఫ్టీ..!!
- హైదరాబాద్–విజయవాడ హైవే టోల్ పై కీలక నిర్ణయం
- టెన్త్ మెరిట్‌తో 30 వేల జీడీఎస్ ఉద్యోగాలు







