పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా
- September 28, 2021
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని సంభోదిస్తూ రాజీనామా లేఖ రాసిన ఆయన... "రాజీ పడడం వల్ల వ్యక్తి మనస్సాక్షి పతనమవుతుంది. నేను పంజాబ్ భవిష్యత్తు, పంజాబ్ ప్రజల సంక్షేమం అనే ఎజండాపై ఎప్పుడూ రాజీ పడలేను. అందుకే పంజాబ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి నేను రాజీనామా చేస్తున్నాను. నేను కాంగ్రెస్‌కు నా సేవలు కొనసాగిస్తాను" అన్నారు.
— Navjot Singh Sidhu (@sherryontopp) September 28, 2021
అంతకు ముందు పంజాబ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ హరీష్ రావత్ "వచ్చే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పంజాబ్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ నాయకత్వంలో పోరాడుతాం" అని అన్నారు.

సిద్ధూ రాజీనామాపై మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ స్పందిస్తూ "నేను చెప్పాను. ఈ మనిషికి స్థిరత్వం లేదు. సరిహద్దు రాష్ట్రం పంజాబ్‌కు తగడు" అని ఆయన ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- టెన్త్ మెరిట్‌తో 30 వేల జీడీఎస్ ఉద్యోగాలు
- మూసీని ఎలా డెవలప్ చేస్తారో చెప్పిన సీఎం రేవంత్
- అమరావతి భూసమీకరణ ఫేజ్–2కు గ్రీన్ సిగ్నల్
- ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా రబింద్ర కుమార్ అగర్వాల్
- సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్
- ‘భారత్ ట్యాక్సీ ‘లతో మరింత భద్రత
- అన్వేష్ ఐడీ వివరాలు కోరుతూ ఇంస్టాగ్రామ్ కు పోలీసుల లేఖ
- స్విట్జర్లాండ్: రిసార్ట్ బార్ విషాదం..47 మంది సజీవ దహనం
- యాదగిరిగుట్ట EO వెంకట్రావు రాజీనామా
- BSNL నుంచి దేశవ్యాప్తంగా VoWiFi సేవలు







