పీసీఆర్ టెస్ట్: ఫేక్ ప్రోమో పోస్ట్ చేసిన పౌరుడి అరెస్ట్
- September 28, 2021
జెడ్డా: మదీనాలో సెక్యూరిటీ అథారిటీస్, ఆన్లైన్లో ఓ ఫేక్ ప్రకటన విడుదల చేసిన పౌరుడ్ని అరెస్ట్ చేశారు. ఫేక్ పీసీఆర్ టెస్టులకు సంబంధించిన ప్రమోషనల్ ఫేక్ వీడియో అది. సెక్యూరిటీ అథారిటీస్, నిందితుడ్ని గుర్తించి, అదుపులోకి తీసుకున్నట్లు మదీనా పోలీస్ అధికార ప్రతినిథి లెఫ్టినెంట్ కల్నల్ హుస్సేన్ అల్ కహ్తానీ పేర్కొన్నారు. నిందితుడ్ని తదుపరి విచారణ నిమిత్తం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు.
తాజా వార్తలు
- టెన్త్ మెరిట్‌తో 30 వేల జీడీఎస్ ఉద్యోగాలు
- మూసీని ఎలా డెవలప్ చేస్తారో చెప్పిన సీఎం రేవంత్
- అమరావతి భూసమీకరణ ఫేజ్–2కు గ్రీన్ సిగ్నల్
- ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా రబింద్ర కుమార్ అగర్వాల్
- సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్
- ‘భారత్ ట్యాక్సీ ‘లతో మరింత భద్రత
- అన్వేష్ ఐడీ వివరాలు కోరుతూ ఇంస్టాగ్రామ్ కు పోలీసుల లేఖ
- స్విట్జర్లాండ్: రిసార్ట్ బార్ విషాదం..47 మంది సజీవ దహనం
- యాదగిరిగుట్ట EO వెంకట్రావు రాజీనామా
- BSNL నుంచి దేశవ్యాప్తంగా VoWiFi సేవలు







